
అమరావతి లో రూ.212 కోట్లతో రాజ్‌భవన్ నిర్మాణానికి ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ గా మార్చాలని
ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ. 1,200 కోట్లతో బీడీఎల్ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి , విశాఖలో రూ.87 వేల కోట్లతో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు, గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్