
మరియా కొరినా మచాడో పేరును చాడో పేరును నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. మరియా కొరినా మచాడో గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత ప్రకటన ఒకటి వైరల్ అవుతోంది. జనవరి 2025లో వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించినందుకు మరియా కొరినాను ట్రంప్ ప్రశంసించారు. “నార్వేజియన్ నోబెల్ కమిటీ వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యంలోకి న్యాయబద్ధమైన, శాంతియుత మార్పు కృషికి మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నిర్ణయించింది.” అని రాశారు.