
మహారాష్ట్రలో స్కూల్ ఆవరణలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాల్ఘర్లోని వాడా తాలూకాలోని అంబిస్టేలోని ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు మైనర్లు పదో తరగతి విద్యార్థులు పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణాలు పాఠశాల ఆవరణలో తీవ్ర కలకలం రేపాయి సంఘటన ఆశ్రమశాల క్యాంపస్ అంతటా, వాడా తాలూకాలో తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి ఆత్మహత్య తర్వాత, పోలీసులకు సంఘటన గురించి సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం తరలించి, కేసు నమోదు చేశారు.