
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. కీర్ స్టార్మర్ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోను సందర్శించారు. ర్ స్టార్మర్ పర్యటన సందర్భంగా యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ 2026 నుంచి తమ మూడు పెద్ద సినిమాలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటించింది.