
టాటా మోటార్స్ ఇప్పుడు రెండుగా విడిపోతుంది. టాటా మోటార్స్ నుంచి కమర్షియల్ వెహికిల్స్ (CV) బిజినెస్ విభజన చెంది.. కొత్త సంస్థగా అవతరిస్తోంది. ఇది టీఎంఎల్ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్‌గా (TMLCV) ఉంటుంది.
టాటా గ్రూప్ సంస్థకు చెందిన టాటా మోటార్స్ షేర్ నాలుగో సెషన్‌లో పతనమైంది. ఇవాళ దాదాపు 2 శాతం వరకు పడిపోయింది. ప్రస్తుతం 1.50 శాతం నష్టంతో రూ. 687 స్థాయిలో ఉంది.