
భారత్ తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీని ‘డిజిటల్ రూపీ’ అంటారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఇది ఫిజికల్ కరెన్సీతో సమానంగా వర్తిస్తుంది. ఈ కరెన్సీతో ప్రపంచ వాణిజ్యం జరుపుతారు. భారత ఎకానమీని బట్టి దీని వాల్యూపెరగడం తగ్గడం ఉంటుంది. కాబట్టి డిజిటల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ఇకపై డిజిటల్ రూపీపైనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కాకుండా మరే ఇతర క్రిప్టో కరెన్సీ ఉపయోగించినా లాభాల్లో 30శాతం పన్ను విధిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.