
ఏపీ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటించారు. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి చంద్రశేఖరన్‌ను లోకేష్ఆహ్వానించారు. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చంద్రశేఖరన్‌ను కోరారు.ఈవీల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కో రూఫ్‌టాప్ సోలార్ అభివృద్ధిలో కలిసి పనిచేయాలని కోరారు.అంతకు ముందే ఈఎస్ఆర్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా హెడ్ తోనూ వారి కార్యాలయంలో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. అలాగే లాజిస్టిక్స్ గ్లోబల్ లీడర్ గా ఉన్న ట్రాఫిగురా కంపెనీ సీఈవో సచిన్ గుప్తాతోనూ సమావేశమయ్యారు.