
మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెఇసిందే.. ఈ రోజు దసరా పండుగ సందర్భంగా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ కుమారుడి పేరు రివీల్ చేశారు.ఆంజనేయ స్వామి దయతో పుట్టిన బాబుకి
వాయువ్ తేజ్ కొణిదెల అని నామకరణం చేశాం. మీ అందరి దీవెనెలు కావాలని వరుణ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా వరుణ్ – లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు