
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన రిషబ్, టీంపై ప్రశంసలు కురిపించారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తన అమ్మమ్మ ఊరి కథలు చెప్పేవారని… అలాంటి కథలతో ‘కాంతార’ను తెరకెక్కించి రిషబ్ శెట్టి అద్భుతం చేశారని నేను విన్న ఆ కథల గురించి ఓ దర్శకుడు ఓ మూవీ తీస్తాడని. అది నిజం చేశారు నా సోదరుడు రిషబ్ శెట్టి. ‘కాంతార’ను చూసి నాకు నోట మాట రాలేదు అని అన్నారు ఎన్టీఆర్.
.