loader

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ ప్రముఖులు తమ చిత్రాలతో సత్తా చాటి నేడు రాష్ట్ర చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. భగవంత్ కేసరి చిత్రం టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం గా ఎంపికైంది. ఈ అవార్డుని డైరెక్టర్
అనిల్ రావిపూడి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. దర్శకుడు సాయి రాజేశ్ “బేబీ” సినిమాకు ఉత్తమ కథా రచయిత విభాగంలో గాయకుడు పీవీఎన్‌ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, “హనుమాన్” చిత్రం అత్యుత్తమ యానిమేషన్ & VFX విభాగంలో జాతీయ పురస్కారం అందుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON