
‘Once more’ పేరుతో OG మూవీ థీమ్‌తో తయారుచేసిన ఆన్లైన్ గేమ్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మూడు విభాగాల్లో రూపొందిన ఈ గేమ్‌లో గెలిచిన వారికి OG మూవీ టికెట్లు గెలిచే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది..
కానీ ఈ గేమ్‌లో చూపించిన విజువల్స్‌లో సుభాష్ చంద్రబోస్ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఓజాస్ గంభీరకి, సుభాష్ చంద్రబోస్‌కి సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలు పక్కనబెడితే ఆజాద్ హింద్ ఫౌజీ దుస్తుల్లో ఉన్న
సుభాష్ చంద్రబోస్, సిగరెట్ కాలుస్తున్నట్టుగా చూపించడం వివాదాస్పదమైంది…