loader

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నాగలక్ష్మి ఆర్‌ & బీ (రోడ్లు & భవనాలు) డైరెక్టర్‌గా ప్రశాంతి | ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా శ్రీధర్ | సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్ | స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీగా డా. బి.ఆర్. అంబేద్కర్ | కృష్ణా జిల్లా జేసీగా నవీన్ | ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం | నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు | రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా మల్లిఖార్జున్

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON