
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ పరికరాలకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా మెటా మరియు రేబాన్ సంయుక్తంగా ఇన్ లెన్స్ స్క్రీన్ ఫీచర్ తో ఈ కొత్త స్మార్ట్ కళ్ళజోడు అందించాయి. ఈ కొత్త కళ్లజోడు మామూలు కళ్ళజోడు గా కనిపిస్తుంది. అయితే, కోరుకున్నప్పుడు లెన్స్ పై స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది మరియు స్మార్ట్ కళ్ళజోడు గా మారుతుంది. చేతికి ధరించే ఆన్ రిస్ట్ కంట్రోల్ తో ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ ని కంట్రోల్ చేసేలా డిజైన్ చేసి అందించింది.