GST తగ్గింపు ప్రకటన భారత మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది దీనితో పాటు అనేక విషయాలపై పన్ను రేట్లు తగ్గాయి. ఈ తగ్గింపు పెట్టుబడిదారుల మనోధైర్యాన్ని పెంచింది. అలాగే మార్కెట్ ఊపందుకుంది.
సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మంచి జంప్ను చూపించాయి. మొత్తం మార్కెట్లో కొనుగోలు వాతావరణం సృష్టించింది. గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే బిఎస్ఇ సెన్సెక్స్ దాదాపు 647 పాయింట్లు పెరిగి 81,214కి చేరుకుంది. నిఫ్టీ కూడా 194 పాయింట్లు పెరిగి 24,909కి చేరుకుంది.

