ఇకపై జీఎస్టీలో 2 శ్లాబులు మాత్రమే ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరటనిస్తూ నిత్యావసరాలు, ఆహార పదార్థాలు,డ్రై ఫ్రూట్స్, వైద్యం – ఆరోగ్య సంరక్షణ,33 రకాల మందులు రేట్లు తగ్గనున్నాయి. సెల్‌ఫోన్లపై జీఎస్టీని 28శాతం నుంచి 5శాతానికి తగ్గించారు, సిమెంట్‌పై పన్ను 28శాతం నుండి 18శాతంకి తగ్గించారు. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. కూల్ డ్రింక్స్, జ్యూస్‌లపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. పొగాకు, జర్దా, పాన్ మసాలా, ఫ్లేవర్ ఉన్న ప్యాకేజ్డ్ పానీయాలపై 40శాత పన్ను రేటు విధిపెరగనుంది.

