loader

కృత్రిమ మేధస్సు సహాయంతో ఒక వ్యక్తి తన తల్లిని హత్య చేసిన ఘటన అమెరికాలో కలకలం రేపింది. చాట్‌జీపీటీని ఎక్కువగా వినియోగించే అతడు.. . తల్లి అతడిపై గూఢచర్యం చేస్తోందని, సైకెడెలిక్ డ్రగ్‌తో విషం ఇవ్వడానికి ప్రయత్నించవచ్చని చాట్‌బాట్‌ నమ్మించింది. చాట్‌బాట్ చెప్పింది నమ్మి కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రపంచంలోనే ఏఐ సాయంతో జరిగిన తొలి హత్యగా నమోదైంది.
ఏఐతో ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు నివేదికలు అందుతోన్న వేళ ఈ ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON