
ఓ పనికి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన అధికారి..నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.. భారీగా నగదుతో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సబ్బవరం శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారు. రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసి మొదటి విడతలో25 లక్షలు తీసుకుంటూ ఎసిబికి దొరికిపోయాడు.