పదవి కోసం ఎవరినీ అడగను అని.. తాను ఎవరికాళ్లు మొక్కి పదవి తీసుకోదలచుకోలేదని, తనకు పదవులు అవసరం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెగేసి చెప్పేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే నాకిప్పటికే మంత్రి పదవి వచ్చేది.. కానీ మునుగోడు ప్రజల కోసం నేను ఆ అవకాశాన్ని వదిలేశాను అంటూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకూ, తనకంటూ జూనియర్లకూ పదవులు ఇచ్చారని నేను మాత్రం ఆ పదవుల కోసం ఎవరికాళ్లూ మొక్కను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

