తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, రేపటి నుంచి షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చింది. ఆగస్టు 4 నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌కి 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఫెడరేషన్, 30 శాతం పెంచి వేతనాలు ఇస్తామని నిర్మాత నుంచి రాతపూర్వకంగా ధృవకరణ లేఖ ఇచ్చిన వారి సినిమాలకు మాత్రమే పనిచేయబోతున్నట్టుగా ప్రకటించింది.. 30 శాతం వేతనాలు పెంచడమే కాకుండా పెంచిన వేతనాలను ఏ రోజుకి ఆ రోజు చెల్లించేలా
ఒప్పందం కూడా చేసుకోవాలని డిమాండ్ చేసింది

