loader

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ కి రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించబడ్డాయి. పరీక్షల అనంతరం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం చివరికి ఫైనల్ కీ ను విడుదల చేసినట్లు ఫైనల్ కీని ఒకసారి విడుదల చేసిన తర్వాత దానిపై ఏమైనా అభ్యంతరాలను స్వీకరించే అవకాశం లేదని అందుకే ఈ ఫైనల్ కీ ఆధారంగానే పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON