
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. తండ్రి విల్ స్మిత్‌తో కలిసి ‘ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’, జాకీ ఛాన్‌తో కలిసి ‘ది కరాటే కిడ్’ వంటి సినిమాల్లో నటించిన జాడెన్, ప్రస్తుతం పారిస్‌లో ఉన్న జాడెన్ స్మిత్, నగర వీధుల్లో వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. జాడెన్ స్మిత్ డ్రగ్స్ మత్తులో ఉండడం వల్లే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు నెటిజన్లు.. మరికొందరైతే జాడెన్ స్మిత్, డ్రగ్స్‌తో పోలీసులకు దొరికిపోయాడని కథనాలు కూడా ప్రచారం చేస్తున్నారు?