ఇండియాలోని టాప్ కంపెనీల ర్యాంకింగ్స్‌లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ వన్ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. ఆ తర్వాతి స్థానంలో HDFC బ్యాంక్ కొనసాగుతోంది. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ టాప్-3లోకి ఎంట్రీ ఇవ్వడంతో, TCS నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, IT కింగ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను వెనక్కి నెట్టి, ఇండియాలోనే మూడవ అత్యంత పవర్‌ఫుల్ లిస్టెడ్ కంపెనీగా అవతరించింది

