పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా మేకర్స్ తమ సోషల్ మీడియాలో రాశీ ఖన్నా షూటింగ్లో జాయిన్ అయినట్లు ఒక పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో ఆమె ‘శ్లోక’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారని, ఈ మూవీలో రాశీ ఖన్నా ‘శ్లోక’ పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు

