loader

జిల్లా కలెక్టర్లతో సిఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వానా కాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్‌కార్డు పంపణీపై సిఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల పరిధిలోని ఐఎఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సిఎం తెలిపారు. కలెక్టర్ల కార్యాచరణ రిపోర్టు రోజు తనకు పంపించాలని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON