
99 రూపాయలకే నాణ్యమైన సిల్క్ చీర, 49 రూపాయలకే ఎగ్ బిర్యానీ అంటూ బాపట్ల జిల్లా పర్చూరులో ఓ వ్యక్తి దుకాణం పెట్టాడు. తక్కువ ధరలకే ఇటు చీరలు, అటు బిర్యానీ లభిస్తుండటంతో జనం బాగానే రావడం మొదలుపెట్టారు… వ్యాపారం సూపర్ హిట్టయింది వ్యాపార కోసం పెట్టుబడి కావాలని, అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపాడు… అంతే ఒకరికి తెలియకుండా ఒకరు కోట్ల రూపాయల అప్పులు ఇచ్చేశారు అంతా 2 కోట్లు కాగానే రాత్రికి రాత్రి వెంకటేశ్వర్లు బిచాణా ఎత్తేశాడు