
మూడవ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. లార్డ్స్ మైదానంలో లంచ్ సమయానికి ఆతిథ్య జట్టు 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. జో రూట్(104) అద్భుత సెంచరీతో మెరిశాడు. అయితే భారత్ బౌలింగ్
అంచనాలకు తగ్గట్టే సాగింది.సెంచరీ చేసిన వెంటనే జో రూట్ బూమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వెంటనే మరో బంతికి క్రిస్ వోక్స్ (0)ను పెవిలియన్ పంపి ఇంగ్లండ్‌ను బూమ్రా కష్టాల్లో పడేశాడు.