ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో ప్రపంచాన్ని ఊపేసిన ఎలోన్ మస్క్ టెస్లా ఇప్పుడు భారతదేశపు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో, టెస్లా తన తొలి “అనుభవ కేంద్రాన్ని” జూలై 15న ముంబై నగరంలో ప్రారంభించనుంది. ఈ షోరూమ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ప్రముఖ వ్యాపార కాంప్లెక్స్ “మేకర్ మాక్సిటీ” భవనంలో ఏర్పాటు చేయనుంది. టెస్లా, దక్షిణాసియా మార్కెట్లో తన పట్టు పెంచేందుకు మొదటి దశలో ముంబై,
తర్వాత న్యూఢిల్లీ (ఏరోసిటీ)లో షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది.

