
టివి న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో అరెస్టైన పూర్ణ చందర్ నాయక్‌కు కోర్టు ఆదివారం 14 రోజుల రిమాండ్ విధించింది. స్వేచ్ఛ కూతురు కూడా తన పట్ల పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించాడని చిక్కడ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్ 69,108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.