
ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్ ఫలితాల(AP EdCET Results 2025)ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 99.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ఈ పరిక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 17, 795 మంది పరీక్ష రాయగా ఇందులో 14,527మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx లో ఉంచారు.