
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ ఓ డిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. పిచ్ తో కూడిన ఈ పిచ్ బౌలర్లకు ఉపయుక్తంగా ఉంటుందని తెలుస్తోంది. గత చివరి ఆరు మ్యాచ్ ల్లో టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ ఎంచుకున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ తోనే 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ లోని తొలి టెస్టుని ఆడబోతోంది.