ఫార్ములా ఈ కారు రేసు కేసులో సెల్ఫోన్, ల్యాప్టాప్ అప్పగించాలని ఎసిబి ఇచ్చిన ఆర్డర్స్ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. ఎసిబి ఆదేశాలపై తన న్యాయవాదుల బృందంతో కెటిఆర్.. బలవంతంగా వ్యక్తిగత సెల్ఫోన్లు తీసుకోకూడదని సుప్రీం ఆదేశాలు ఉన్నాయన్నారు. సెల్ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదని కెటిఆర్ లాయర్ల బృందం తెలిపారు.

