
ప్రకాశం జిల్లా ఒంగోలులో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. గంగవరపు రిషీంద్రబాబు, షేక్ ఖాదర్ బాషా, షేక్ ఆదిష్ కరీముల్లా అనే ముగ్గురు విద్యార్థులు ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. రైల్వే ట్రాక్ పక్కన మద్యం సేవిస్తూ సాయంత్రం 6:11 నుంచి 6:25 మధ్య వందే భారత్ రైలుపై రాళ్లతో దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి.
- 0 Comments
- Prakasam District