
గూగుల్ ఫొటోస్ లో గూగుల్ కొత్తగా AI-Powered ఎడిటింగ్ టూల్స్ జత చేసింది. కొత్త ఫీచర్ ను యూజర్ల కోసం జత చేసింది. రీ ఇమాజిన్, ఆటో ఫ్రేమ్ మరియు AI ఎన్ హెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు గూగుల్ ఫొటోస్ లో కొత్తగా Ultra HDR ఫీచర్ ను కూడా జత చేసింది. ఈ ఫీచర్ పాత ఫోటోలను మంచి బ్రైట్నెస్ మరియు కలర్ రేంజ్ తో గొప్ప అప్ స్కేల్ చేస్తుంది.