loader

థగ్ లైఫ్ సినిమా రిట్ పిటిషన్ పై హైకోర్ట్ సింగిల్ జడ్జి బెంచ్ లో విచారణ జరిగింది. కన్నడ అనేది తమిళం నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు ? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ వాణిజ్య ప్రయోజనాల కోసం సినిమా తీశారు. ఇప్పుడు మీ తప్పుకు పోలీసులు రక్షణ కల్పించాలా.. ? రూ. 300 కోట్ల విలువైన సినిమా అని మీరు చెబుతున్నారు. అప్పుడు క్షమాపణ చెప్పండి.. ఎలాంటి సమస్య ఉండదు అని కోర్టు అభిప్రాయపడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON