
మీకు తెలియని నంబర్ లేదా కాంటాక్టుల్లో ఉన్న స్నేహితుల నుంచి ‘ఒక ఫన్నీ మీమ్, “రూ. 5000 గెలుచుకోండి” వంటి ఆఫర్, లేదా క్లిక్‌బైట్ వస్తుంది. మీరు ఆ ఇమేజ్ను డౌన్లోడ్ చేయగానే, మాల్వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్లో సైలెంట్‌గా ఇన్స్టాల్ అవుతుంది. ఈ స్పైవేర్ మీ ఫోన్ వర్చువల్ కీబోర్డ్‌లో మీరు టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేయగలదు. అంటే, మీ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, పిన్లు, సోషల్ మీడియా లాగిన్ వివరాలు అన్నీ మోసగాళ్లకు తెలిసిపోతాయి.