
ఆపరేషన్ సింధూర్‌తో అలర్ట్ అయిన పాక్ సరిహద్దులో కాల్పుల విరమణకు పాల్పడింది భారత్ ,పాక్ పరస్పర కాల్పుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బారాముల్లా, కుప్వారా, గురేజ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు ఈ రోజు మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను స్వచ్ఛందంగా మూసివేశారు.
పఠాన్‌కోట్‌లోని అన్ని పాఠశాలలను 72 గంటలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.