
యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారులపై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ. 300 కోట్లు కొట్టేశారని తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులు తెలిపారు.
ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఒక వీడియో. ఆ వీడియోలో అన్వేష్, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు వంటి ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.