
దేశం మొత్తం జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తోంది. అటు ప్రపంచ అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా కూడా ఈ బాధాకరమైన సమయంలో భారత్ కు అండగా నిలిచాయి. అటు సినీ ప్రముఖులు, క్రికెటర్స్ అందరు ఈ ఉగ్రచర్యను ఖండించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోలు కనీసం ఈ ఘటనపై స్పందిచనూ లేదు. దేశం పై ఉగ్రదాడి జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో కనీసం స్పందించరా అని దుమ్మెత్తి పోస్తున్నారు. మరి దీనిపై ఈ హీరోలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.