
పాత మెలోడీ, క్లాసిక్ సాంగ్ ఆహా నా పెళ్లి అంట సాంగ్ మహానటి సావిత్రి హావభావాలు కళ్ళల్లో మెదులుతాయి. తాజాగా ఓ డాన్స్ షోలో ఐకానిక్ సాంగ్‌ను చెడగొట్టారని మండిపడుతున్నారు నెటిజన్స్. అలాంటి సాంగ్‌కు రీసెంట్గా ఓ డాన్స్ షోలో అసభ్యకరంగా స్టెప్పులేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. దాంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. అంతే కాదు ఆ డాన్స్ షోకు గెస్ట్‌గా వెళ్లిన టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డాన్స్ కొత్తగా ఉందంటూ ప్రశంసించారు. దాంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.