ెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ షమీమ్‌అక్తర్ గురువారం నాంపల్లిలోని టీజీహెచ్‌ఆర్సీలో బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్‌తోపాటు, కమిషన్ సభ్యులు జిల్లా రిటైర్డ్ న్యాయమూర్తి ప్రవీణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ బీ కిశోర్ బాధ్యతలు స్వీకరించారు.