loader

మన దేశంలోని ప్రైవేట్‌ స్కూళ్లు గత మూడేండ్లలో ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని లోకల్‌ సర్కిల్‌ సర్వే వెల్లడించింది. 309 జిల్లాల్లో 31 వేల మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 2022-2025 మధ్య ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులు 80 శాతం పెరిగాయని 8 శాతం మంది అభిప్రాయపడ్డారు. 50-80 శాతం పెరిగాయని 36 శాతం మంది చెప్పారు. 30-50 శాతం పెంపుదల కనిపించిందని 8 శాతం మంది, 10-30 శాతం పెంచారని 27 శాతం మంది చెప్పారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON