
8 ఏళ్ల తర్వాత భారత్ తొలి సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2025 మెన్స్ హాకీ ఆసియా కప్లో భారత్ విజేతగా నిలిచింది. రాజ్గీర్, బీహార్లోని బీహార్ స్పోర్ట్స్ యూనివర్శిటీ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్,
డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి టైటిల్ను సాధించింది. ఈ విజయంతో భారత్ తమ నాల్గవ ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది.