loader

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 76వ ప్రజాదర్బార్​కు తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి లోకేశ్ కి విన్నవించారు. వారి నుంచి వినతులను స్వీకరించిన మంత్రి, కొందరికి అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.
అందరి సమస్యలు ఓపిగ్గా వింటూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంత్రి లోకేశ్​ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వినతులు స్వీకరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON