loader

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ సహా ఆరు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు IBPS ‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిల్స్ ఆఫీసర్స్‌, అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌- పైథాన్, ప్రొబిషనరీ ఆఫీసర్‌, హిందీ ఆఫీసర్‌,
డివిజన్ హెడ్‌తోపాటు బ్యాంకర్ ఫాకల్టీ పోస్టులు ఈ నోటిఫికేష్ ద్వారా ఫిల్ చేయనుంది. అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్‌ దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభించింది. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వాళ్లు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ibps.in

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON