loader

5 బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమిస్తూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భట్రాజు సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- సిరికొండ వెంకటేశ్వరరాజు  | పెరిక సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- వనపర్తి వీరభద్రరావు  |  షేక్ సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- వడ్ల షేక్ ముక్తార్  |  కుర్ని/కరికాల భక్తులు సంక్షేమం, అభివృద్ది కార్పోరేషన్- కమర్తి మినప్ప  |  రెడ్డి సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- కొండా శంకర్ రెడ్డి నియమితులయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON