1980లో స్నేహితుడు హత్య కేసులో చేయని నేరానికి 43 ఏళ్ల పాటు అమెరికాలో జైలు శిక్ష అనుభవించి విడుదలైన భారత సంతతి వ్యక్తి సుబ్రమణ్యం వేదం(64) ఊరట లభించింది. ఆయనను దేశం నుంచి బహిష్కరించవద్దని ఇమిగ్రేషన్ అధికారులకు అమెరికాకు చెందిన రెండు న్యాయమస్థానాలు ఆదేశించాయి. ప్రస్తుతం ఆయన లూసియాలనాలోని ఓ నిర్భంధ కేంద్రంలో ఉన్నారు. ప్రస్తుతం తిరిగి భారత్కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

