షేక్‌పేట్ డివిజన్లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్,కేటీఆర్,అభ్యర్థి మాగంటి సునీత పాల్గొన్నారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చింది. మీరు జూబ్లీహిల్స్‌లో గట్టి తీర్పు
ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే కచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావాలి. పెన్షన్లు, తులం బంగారం, స్కూటీలు, 2500 రావాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

