loader

కేంద్ర ప్రభుత్వం, 71వ జాతీయ సినీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.. న్యూ ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో జాతీయ అవార్డులు గెలిచిన విజేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరిగింది..
హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ, ఇతర భాషల్లో వివిధ విభాగాల్లో అవార్డులు గెలిచిన వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సారి షారుక్ ఖాన్‌తో పాటు ‘10th Fail’ చిత్రానికి గాను విక్రాంత్ మాస్సే… జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. 32 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు షారుక్ ఖాన్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON