స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2,946 పాయింట్ల లాభంతో 77,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 874 పాయింట్లు లాభపడి 23,997 వద్ద ట్రేడయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించడంతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే రూ.15 లక్షల కోట్లు పెరిగింది. 2,946 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ |

