
సునీత విలియమ్స్ భూమి మీదకు ఎట్టకేలకు అడుగు పెట్టారు. క్యాప్సూల్ నుంచి స్ట్రక్చర్ పై బయటికి వచ్చాక అందరికీ చెయ్యి ఊపుతూ నవ్వుతూ ఆమె ముఖం కనిపించింది. ఆమెను వెంటనే వైద్య సేవలపై ఆసుపత్రికి తరలించారు 46 రోజులు పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది. సునీతతో పాటు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు వాళ్లని తీసుకురావడానికి వెళ్లిన మరికొందరు ఆస్ట్రోనాట్స్ ‘క్రూ డ్రాగన్ హ్యూమన్’ తెల్లవారుజామున 3:27 కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జరాల్లో దిగింది.